: టీడీపీలో కొనసాగుతానన్న స్వతంత్ర ఎమ్మెల్యే వర్మ


టీడీపీ అధినేత చంద్రబాబును తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కలిశారు. స్వత్రంత్ర అభ్యర్థిగా గెలుపొందినప్పటికీ, తాను టీడీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని ఈ సందర్భంగా చంద్రబాబుకు వర్మ స్పష్టం చేశారు. టీడీపీ తరపున టికెట్ రాకపోవడంతో వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు.

  • Loading...

More Telugu News