: శ్రీనివాసన్ పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం


బీసీసీఐ అధ్యక్షుడిగా తననే నియమించాలంటూ ఎన్.శ్రీనివాసన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు రావడంతో కొన్ని నెలల కిందట శ్రీనీని బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి న్యాయస్థానం తప్పించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News