: గుంటూరు జిల్లాలో టీడీపీ, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ... ఒకరి పరిస్థితి విషమం


ఎన్నికలు ముగిసి ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్న తరుణంలో కూడా రాజకీయ కక్షలు చల్లారడం లేదు. తాజాగా గుంటూరు జిల్లా రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ, వైకాపా వర్గీయులు ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. ఈ ఘర్షణలో గాయపడ్డ ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News