: కేసీఆర్ ను కలిసి అభినందించిన మోహన్ బాబు


ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు కేసీఆర్ ను కలిసి అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయభేరి మోగించడంతో ఆ పార్టీ అధినేతను మోహన్ బాబు కలిశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి, గెలిచిన ఒకే ఒక్క వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ కు కేసీఆర్ ఆప్తుడని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News