: జిల్లాల వారీగా సమీక్షను మొదలుపెట్టిన పొన్నాల


ఎన్నికల ఫలితాలకు సంబంధించి జిల్లాల వారీగా సమీక్షను టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మొదలు పెట్టారు. ఈ క్రమంలో నివేదికలు ఇవ్వాల్సిందిగా జిల్లా అధ్యక్షులను ఆయన ఆదేశించారు. అంతే కాకుండా, అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై కూడా వివరాలను సేకరించాలని చెప్పారు.

  • Loading...

More Telugu News