: నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా 05-04-2013 Fri 11:54 | తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ వాన్ పిక్ కేసులో నిందితునిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 8కి వాయిదా వేసింది.