: పద్మ అవార్డుల పండుగ ప్రారంభం


వివిధ రంగాలలో విశేష సేవలందించిన 108 మందికి పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రారంభమైంది. రాష్ట్రపతి ప్రణబ్ పలువురికి అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ నిర్మాత రామానాయుడు, క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్, షర్మిలా ఠాకూర్ తదితరులు అవార్డులు అందుకోనున్నారు. 

  • Loading...

More Telugu News