: ఆ భయంతోనే ఎంఐఎంతో కేసీఆర్ పొత్తు పెట్టుకున్నారు: తలసాని


టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందన్న భయంతోనే ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ నుంచి కొందరు నేతలు జారుకుంటారని చెప్పారు. ఎంఐఎంపై కూడా తలసాని మండిపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గొడుగు కింద చేరడం ఎంఐఎంకి ఆనవాయతీగా వస్తోందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News