: జైలులో భానుకిరణ్ రాజభోగాలు అనుభవిస్తున్నాడు!
చర్లపల్లి జైలులో మద్దెలచెరువు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఇవాళ డిప్యూటీ జైలర్ భానుకిరణ్ ఉన్న బ్యారెక్ లో తనిఖీలు నిర్వహించినప్పుడు... భాను వద్ద బిర్యానీ ప్యాకెట్లు, రెండు మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో జైలు సిబ్బంది పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు.