: చిరు చేయలేనిది పవన్ చేశాడు: వర్మ
పవన్ కల్యాణ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పవన్ కల్యాణ్ వెళ్లడంతో వర్మ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. 'పవన్ ను ఆ స్థాయిలో చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. అతను ఎప్పటికీ ఉత్తముడే. అన్నయ్య చేయలేనిది పవన్ చేసి చూపాడు' అని పేర్కొన్నారు.