: రామ్ గోపాల్ వర్మ చమక్కులు


దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బీజేపీ నేతలపై ట్విట్టర్లో చమక్కులు పేల్చారు. 'కొన్నేళ్ల క్రితం అద్వానీ, జైట్లీ వంటి నేతల ముందు నరేంద్రమోడీ ఒక సహాయ నటుడిగా కనిపించేవారు. ఇప్పుడు వాళ్లే జూనియర్ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నారు' అంటూ పోస్ట్ చేశారు. 'మోడీ కేవలం నటిస్తున్నాడని కాంగ్రెస్ భావిస్తుంటే.. రాహుల్ ఆ పనిచేయడం లేదన్నట్లే. వెంటనే రాహుల్ ను రోషన్ తనేజా ఇనిస్టిట్యూట్ లో చేర్పించాలి' అని కాంగ్రెస్ నేతలకు సలహా ఇస్తూ ట్విట్లర్లో మరో పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News