: మోడీ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా: బండారు దత్తాత్రేయ
నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికి కృషి చేయనున్నట్లు బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాదు ఎంపీగా ఎన్నికైన బండారు దత్తాత్రేయ చెప్పారు. న్యూఢిల్లీలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ ను ఓడించారన్నారు.