: హైదరాబాదులో సీపీఐ కార్యవర్గ సమావేశం
హైదరాబాదులోని మఖ్దూం భవన్ లో సీపీఐ కార్యవర్గ సమావేశం ఇవాళ ప్రారంభమైంది. సమైక్య రాష్ట్రంలో సీపీఐకి ఇవే చివరి సమావేశాలు కానున్నాయి. ఈ నెల 24న రెండు రాష్ట్రాలకు కార్యవర్గాలు, కార్యదర్శుల నియామకం ఉంటుందని సీపీఐ నేత నారాయణ తెలిపారు.