: ప్రమాణ స్వీకారానికి రండి... నవాజ్ షరీఫ్ కు మోడీ ఆహ్వానం


ఈ నెల 26న దేశ ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు మోడీ ఆహ్వానం పంపారు. ఆయనతో పాటు సార్క్ దేశాల నేతలందరినీ ఆయన ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News