: హైదరాబాదు చేరుకున్న చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ హైదరాబాదుకు చేరుకున్నారు. ఢిల్లీలో నిన్నంతా బీజేపీ అగ్రనేతల సమావేశాలతో చంద్రబాబు బిజీబిజీగా ఉన్న విషయం విదితమే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు విజయవాడలో ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News