: ఎమ్మెల్సీ పదవికి కోలగట్ల వీరభద్ర స్వామి రాజీనామా


వైసీపీ నేత కోలగట్ల వీరభద్ర స్వామి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన మండలి ఛైర్మన్ చక్రపాణికి పంపించారు. ఎన్నికల ముందే కోలగట్ల వైసీపీలో చేరారు.

  • Loading...

More Telugu News