: మోడీపై గుజరాత్ కాంగ్రెస్ నేత ప్రశంసలు


కాబోయే ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ నేత, గుజరాత్ సీఎల్పీ నేత శంకర్ సిన్హ్ వాఘేలా ప్రశంసలు కురిపించారు. 1984లో రెండు సీట్లు గెలుచుకున్న బీజేపీని ఈసారి ఎన్నికల్లో 282 సీట్లతో గెలిపించారన్నారు. ఈ విజయమంతా ఆయనకే దక్కుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News