: పాక్ సైన్యం దాడిలో 80 గెరిల్లాలు హతం
పాకిస్థాన్ లోని ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో గెరిల్లాలపై సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. మీరాలీ, బోయ తదితర ప్రాంతాల్లో నిన్న రాత్రి జరిపిన దాడుల్లో 80 మంది వరకు గెరిల్లాలు మరణించినట్లు సమాచారం. ముఖ్యమైన గెరిల్లా నేతలు కూడా ప్రాణాలు కోల్పోయారు.