: వైఎస్ఆర్ కు జగన్, విజయమ్మ నివాళి


కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఆయన సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ ఉదయం నివాళులు అర్పించారు. అలాగే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా నివాళి అర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం ఈ రోజు ఇడుపులపాయలో జరుగుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News