: నేడు ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణం


నవీన్ పట్నాయక్ నాలుగోసారి ఒడిశా ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న 21 మందిలో 11 మందికి కేబినెట్ హోదా, 10 మందికి సహాయ మంత్రి హోదా లభించనుంది. వీరిలో 8 మంది కొత్తవారు కాగా, గత శాసనసభలో సభాపతిగా వ్యవహరించిన ప్రదీప్ అమత్ ఈసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News