: బాలీవుడ్ భామ దీపికాకు ఆటవిడుపు!


బాలీవుడ్ నటి దీపికా పదుకునే యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్ ఫుట్ బాల్ ఫైనల్ కు హాజరుకానుంది. స్పెయిన్ లోని లిస్బన్ లో శనివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కు అతిథిగా దీపికాకు ఆహ్వానం అందింది. ఇది తనకు దక్కిన గౌరవమని, రెండు గొప్ప యూరోపియన్ ఫుట్ బాల్ జట్ల మధ్య ఆట చూడటం గొప్ప అనుభూతి అని దీపిక పేర్కొంది.

  • Loading...

More Telugu News