: పాకిస్థాన్ తో క్రికెట్ మ్యాచ్ లు ఆడొద్దు: ఉద్ధవ్ ఠాక్రే


దాయాది దేశం పాకిస్థాన్ తో క్రికెట్ మ్యాచ్ లు ఆడొద్దని శివసేన పార్టీ నేత ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. భారత సైనికులను పాక్ బలగాలు హత మారుస్తుంటే భారత క్రికెటర్లు సరదాలు పోవడాన్ని ఒప్పుకోమన్నారు.

  • Loading...

More Telugu News