: జగ్జీవన్ రామ్ కు ముఖ్యమంత్రి నివాళి


దేశ మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ 106వ జయంతిని హైదరాబాద్ బషీర్ బాగ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు పితాని సత్యనారాయణ, దానం నాగేందర్, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కలెక్టర్ రిజ్వీ, పలువురు జగ్జీవన్ రామ్ కు అంజలి ఘటించారు.  

  • Loading...

More Telugu News