: మోడీకి శుభాకాంక్షలు తెలిపిన ఈజిప్ట్ ప్రధాని
కాబోయే ప్రధాని మోడీకి ప్రపంచ దేశాల అధ్యక్షుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఈజిప్ట్ అధ్యక్షుడు మన్సూర్ కూడా మోడీకి అభినందనలు తెలియజేశారు. మోడీ నాయకత్వంలో ఇండో ఈజిప్ట్ సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. భారత ప్రజల ఆశలు, ఆకాంక్షలను మోడీ నెరవేరుస్తారని భావిస్తున్నట్టు చెప్పారు.