: రాష్ట్రపతిని కలిసిన నరేంద్ర మోడీ


కాబోయే భారత ప్రధాని నరేంద్ర మోడీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి అవసరమైన బలం తనకు ఉందని ఈ సందర్భంగా రాష్ట్రపతికి మోడీ తెలిపారు.

  • Loading...

More Telugu News