: పుణెతో సన్ రైజర్స్ తొలి మ్యాచ్ నేడే


ఐపీఎల్ ఆరవ సీజన్ లో రోజుకో ఆట రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు సన్ రైజర్స్, పుణె వారియర్స్ జట్లు తలపడబోతున్నాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. డెక్కన్ ఛార్జర్స్ నుంచి సన్ రైజర్స్ గా పేరు మార్చుకున్న ఈ జట్టుకు  తొలి మ్యాచ్ ఇదే. మరి పేరు మారాక అయినా జట్టు తలరాత మారుతుందో లేదో ఈ సీజన్ లో తేలనుంది.

  • Loading...

More Telugu News