: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యం: రాంవిలాస్ పాశ్వాన్
పార్లమెంటు సెంట్రల్ హాలులో ఎన్డీయే సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో లోక్ జనశక్తి పార్టీ నేత రాంవిలాస్ పాశ్వాన్ మాట్లాడుతూ... ఎవరికి పదవులు అనేది ఇప్పుడు అప్రస్తుతమని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యమని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి నమూనాకే పట్టం కట్టారని పాశ్వాన్ అన్నారు.