: ప్రారంభమైన ఎన్డీఏ సమావేశం
ఢిల్లీలో పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ సమావేశం ప్రారంభమైంది. బీజేపీ దాని మిత్రపక్షాలు, రాష్ట్రం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ఎంపీలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీని శాలువాతో బాబు సన్మానించగా, పవన్ కరచాలనంతో అభినందించారు.