: నా తొలి ప్రాధాన్యం తెలంగాణకే: దత్తాత్రేయ
కేంద్ర మంత్రిగా అవకాశం వస్తే తన తొలి ప్రాధాన్యం తెలంగాణకే అని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తెలిపారు. మహిళాభివృద్ధితోపాటు యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. కాగా, ఎన్నికలయ్యాక టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీతో కలవడం వెనుక ఉన్న మర్మమేంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.