: ప్రయాణికుడికి గుండెపోటు.. అత్యవసరంగా దిగిన విమానం


దోహా నుంచి గోవా వెళుతున్న ఖతార్ ఎయిర్ లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దాంతో శంషాబాద్ విమానాశ్రయం అధికారుల అనుమతితో పైలట్ వెంటనే విమానాన్ని దించేశారు. ఆ ప్రయాణికుడిని నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News