: వెంకయ్యనాయుడుతో సమావేశం కానున్న చంద్రబాబు


ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరయేందుకు ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు... ఈ ఉదయం 10.45 గంటలకు బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడుతో భేటీ కానున్నారు. ఎన్డీయే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి వీరు చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News