: బస్సు లోయలో పడి 17 మంది మృతి 20-05-2014 Tue 09:33 | జమ్మూకాశ్మీర్ లో బస్సు అదుపుతప్పి లోయలో పడి 17 మంది మృతి చెందినట్టు సమాచారం. జమ్మూకాశ్మీర్ లోని రాంబన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.