: కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపు
మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి వంశీచంద్ రెడ్డి గెలుపొందారు. ఆయన బీజేపీ అభ్యర్ధి టి. ఆచారిపై 79 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను 21 స్థానాలను గెలుపొందింది.