తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు జరగనున్న ఎన్డీఏ సమావేశంలో ఆయన పాల్గొంటారు. చంద్రబాబుతోపాటు పలువురు టీడీపీ నాయకులు కూడా ఢిల్లీ వెళ్లారు.