: తెలంగాణకు తొలి సీఎస్ ఎంపికపై కేసీఆర్ కసరత్తు
తెలంగాణకు తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎంపికకై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇందుకు గాను పరిశీలనలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు ఉన్నాయి. అయితే, కేసీఆర్ ఇందుకు కోల్ ఇండియా ఛైర్మన్ నర్సింగరావుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సెంట్రల్ సర్వీస్ లో ఉన్న ఆయనను తెలంగాణకు తీసుకురావాల్సిందిగా ఇప్పటికే కేసీఆర్ గవర్నరును కోరినట్లు తెలిసింది.