: నరసరావుపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ సస్పెన్షన్


గుంటూరు జిల్లా నరసరావుపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల్లో అక్రమ మద్యం కేసులో సరిగా స్పందించనందుకు ఈ చర్య తీసుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ పై జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. పొన్నారు వైఎస్సార్సీపీ అభ్యర్థి వెంకటరమణపై సత్వరమే స్పందించలేదని కూడా ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ నివేదిక ఆధారంగా సూపరింటెండెంట్ మనోహర్ పై చర్య తీసుకున్నారు.

  • Loading...

More Telugu News