: గవర్నర్ ను కలిసిన చంద్రబాబు 19-05-2014 Mon 17:33 | గవర్నర్ నరసింహన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు రాజ్ భవన్ లో కలుసుకున్నారు. చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు. మర్యాద పూర్వకంగానే వీరు గవర్నర్ ను కలిశారు.