: లాస్ వెగాస్ లో బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డుల ప్రదానోత్సవం


అమెరికాలోని లాస్ వెగాస్ లోని ఎంజీఎం గ్రాండ్ గార్డెన్ ఎరీనాలో బిల్ బోర్డు మ్యూజిక్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. న్యూయార్క్ నగరంలోని ప్రముఖ మ్యూజికల్ పత్రిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాకారులు సంగీతం, డాన్సులతో అదరగొట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఫ్యాషన్ షోలో పలువురు మోడల్స్ ర్యాంప్ మీద క్యాట్ వాక్ చేసి హొయలు పోయారు.

  • Loading...

More Telugu News