: టీఆర్ఎస్ లో చేరిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి


మెదక్ జిల్లా గజ్వేల్ కు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీ నేత హరీశ్ రావు సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నర్సారెడ్డితో పాటు నలుగురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా చేరారు.

  • Loading...

More Telugu News