: హరిద్వార్ చేరుకున్న బాబా రాందేవ్


యోగా గురువు బాబా రాందేవ్ హరిద్వార్ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలనే లక్ష్యంతో తొమ్మిది నెలల కిందట హరిద్వార్ వదిలిన రాందేవ్... కాంగ్రెస్ పతనాన్ని చవిచూసిన తర్వాత మళ్లీ హరిద్వార్ లో అడుగుపెట్టారు. ఢిల్లీ నుంచి హరిద్వార్ కు రోడ్ షో నిర్వహిస్తూ వెళ్లిన ఆయనకు... హరిద్వార్ లో ఘన స్వాగతం లభించింది.

  • Loading...

More Telugu News