: నితీశ్ కే బీహార్ కొత్త సీఎం ఎంపిక బాధ్యత!


సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బీహార్ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు జేడీయూ నేత నితీశ్ కుమార్. ఈ క్రమంలో ఆ రాష్ట్ర కొత్త సీఎం ఎంపిక బాధ్యతను జేడీయూ శాసనసభా పక్షం ఆయనకే అప్పగించింది. కాసేపట్లో సీఎం అభ్యర్థిని నితీశ్ ఎంపిక చేస్తారు.

  • Loading...

More Telugu News