: ఢిల్లీలో మోడీనీ కలసిన జగన్


కాబోయే దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఢిల్లీలోని గుజరాత్ భవన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినందుకు మోడీకి అభినందనలు తెలిపారు. సీమాంధ్ర, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా కోరినట్లు సమాచారం. విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. కాగా, కేంద్రం ఇచ్చిన హామీల్లో అస్పష్టత ఉందని, దానిని తొలగించాలని కూడా కోరినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News