: ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల
ట్రిపుల్ ఐటీకి సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు విడుదల అయింది. ఈ నెల 21 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అప్లికేషన్ల స్వీకరణకు జూన్ 16 చివరి తేది. ఇడుపులపాయ, నూజివీడు, బాసరలలో ఉన్న కాలేజీలకు సంబంధించి 3 వేల మంది విద్యార్థుల ప్రవేశాలు చేపట్టనున్నారు. జూలై 8 విద్యార్థుల ఎంపిక, జూలూ 23, 24వ తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుంది.