: కేసీఆర్ ను కలిసిన ఐపీఎస్ అధికారులు


తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ ను గత మూడు రోజులుగా పలువురు ఉన్నతాధికారులు కలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, ఈ రోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సీనియర్ ఐపీఎస్ అధికారిణి అరుణ బహుగుణ కూడా కేసీఆర్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపేందుకే వీరు కలిశారు.

  • Loading...

More Telugu News