: ఓడినా వెనక్కి తగ్గను: గుల్ పనాగ్
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనా, రాజకీయాల నుంచి వైదొలగనని బాలీవుడ్ నటి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత గుల్ పనాగ్ చెప్పారు. ఓటమితో నిరుత్సాహపడడం లేదన్నారు. చండీగఢ్ లో బీజేపీ నేత కిరణ్ ఖేర్ చేతిలో గుల్ పనాగ్ ఓటమిపాలైన విషయం తెలిసిందే.