: దత్తన్నను రైల్వేశాఖ వరించనుందా?


సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు కేంద్ర కేబినెట్ లో చోటు లభించనుంది. దత్తాత్రేయ గత ఎన్డీయే ప్రభుత్వంలో రైల్వే, పట్టణాభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు. ఈసారి కేబినెట్ హోదాతో రైల్వే శాఖ దక్కవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దత్తాత్రేయ ఈ రోజు పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను ఢిల్లీలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన దత్తన్నకు రాజ్ నాథ్ అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News