: ఢిల్లీ బయల్దేరిన జగన్


వైఎస్సార్సీపీ అధినేత జగన్ తమ పార్టీ ఎంపీలతో కలసి ఢిల్లీ బయల్దేరారు. కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని ఈ మధ్యాహ్నం వారు కలుస్తారు. పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా వారు మోడీని కోరనున్నారు. అంతేకాకుండా, విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై మోడీ నుంచి స్పష్టత తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News