: పాక్ బలగాల దురాగతం... భారత జవాను మృతి


జమ్మూలోని సరిహద్దు ప్రాంతం అఖ్నూర్ వద్ద పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ బలగాల కాల్పుల్లో ఓ భారత జవాను మరణించాడు. కాగా, మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News