: తిరుమల చేరుకున్న చంద్రబాబు


నూతన ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబసమేతంగా తిరుమల చేరుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం తన స్వగ్రామమైన నారావారిపల్లెకు చేరుకుని తల్లిదండ్రుల సమాధులకు నివాళులర్పించి తిరిగి హైదరాబాద్ బయలుదేరతారు.

  • Loading...

More Telugu News