కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పాండురంగస్వామి తిరునాళ్లలో అపశృతి చోటు చేసుకుంది. రథచక్రాల కింద పడి ఓ మహిళ మృతి చెందింది. మరో మహిళకు గాయాలయ్యాయి.